సూపర్ ఎగ్జైడ్..మరి ఇంకెంత పెరుగుతుందో తెలుసా

 పదిహేనేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులో ఎక్సైడ్ ఇండస్ట్రీస్‌కి హైకోర్టు తీర్పు ఒకటి అనుకూలంగా వచ్చింది. దీంతోఈ స్టాక్ ఇవాళ తన పాత యాబైరెండువారాల గరిష్టాన్ని అధిగమించింది. 2శాతానికిపైగా లాభపడి రూ.286.30కి చేరింది



వెర్టివ్ కంపెనీ గ్రూప్ లిమిటెడ్ యుకే, వెర్టివ్ ఎనర్జీ మధ్య సెటిల్‌మెంట్ అగ్రిమెంట్‌పై  హైకోర్టు డిక్రీ జారీ క్లోరైడ్ మార్క్ అనేది ఇండియాలో ఇక వాడబోమంటూ పరస్పర అంగీకారానికి వచ్చిన రెండు కంపెనీలు ఇది ఎక్సైడ్ కంపెనీకి అనుకూలంగా పరిణమించే పరిణామం


గతరెండు  సెషన్లుగా ఈ కౌంటర్ వాల్యూమ్స్ భారీగా పెరిగాయ్. శుక్రవారం ఏకంగా 70లక్షల షేర్లు ట్రేడవగా..ఈ రోజు ఉదయం

పదకొండుగంటలలోపే 36లక్షల ట్రాన్సాక్షన్స్ చోటు చేసుకున్నాయ్


ఇదే సమయంలో మోతీలాల్ ఓస్వాల్ ఈ సంస్థ షేరుకు రూ.310, షేర్ ఖాన్ సంస్థ రూ.327, ప్రభుదాస్ లీలాధర్

గ్రూప్ 295 టార్గెట్ ప్రైస్ చెప్పి ఉండటం గమనార్హం

Comments