యాంకర్ ఇన్వెస్టర్స్ పార్ట్ బంపర్, అదరగొడుతోన్న టాటా టెక్నాలజీస్ ఐపిఓ

టాటా టెక్నాలజీస్ ఐపిఓ యాంకర్ ఇన్వెస్టర్స్ రూ.791కోట్లమేర

వాటాలు తీసుకోవడంతో...ఇప్పటికే క్రేజీ ఐపిఓగా మారిన ఈ ఇష్యూ మరింత

రద్దీగా మారడం ఖాయంగా కన్పిస్తోంది. ఈ రోజు నుంచే ఐపిఓ ఇష్యూ ఓపెన్ 

అవగా, ఫైనల్ బిడ్డింగ్ డే నవంబర్ 24.



ప్రైస్ బ్యాండ్ రూ.475-500 కాగా..ఇప్పటికే గ్రే మార్కెట్ ప్రీమియం 300 రూపాయలు నడుస్తుందని టాక్


గోల్డ్‌మేన్ శాక్స్, గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్, బిఎన్‌పి పరిబాస్ ఫండ్స్, ప్రుడెన్షియల్ అష్యూరెన్స్ కంపెనీ

HSBC గ్లోబల్, ఫ్లోరిడా రిటైర్‌మెంట్ సిస్టమ్, ఓక్‌ట్రీ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీ ఫండ్, బ్రింకర్ కేపిటల్ డెస్టినేషన్స్ ట్రస్ట్

గ్రేట్ ఈస్ట్రన్ లైఫ్ సింగపూర్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్, RBC ఏసియా పసిఫిక్ ఎక్స్ జపాన్ ఈక్విటీ ఫండ్..కోప్థాల్ మారిషస్ ఇన్వెస్ట్‌మెంట్

యాంకర్ ఇన్వెస్టర్లుగా మారాయ్


యాంకర్ ఇన్వెస్టర్లలో మన దేశీయ మ్యూచువల్ ఫండ్లు 13 పెట్టుబడి పెట్టాయ్.అవి

SBI Mutual Fund, ICICI Prudential Mutual Fund, Nippon Life, Aditya Birla Sun Life Trustee, Franklin Templeton Mutual Fund, SBI Life Insurance Company, Kotak Mutual Fund, DSP Mutual Fund, HDFC Life Insurance Company, Mirae Asset Mutual Fund, Bandhan Mutual Fund, Edelweiss Trusteeship, Motilal Oswal Mutual Fund, Sundaram Mutual Fund, Axis Mutual Fund, Canara Robeco Mutual Fund, Kotak Mahindra Life Insurance Company, JM Financial Mutual Fund, Bajaj Allianz Life Insurance Company, and Bharti Axa Life Insurance Company 

Comments