ఫ్లాట్‌ ట్రేడింగ్‌లో దంచి కొడుతోన్న ఫార్మా

 మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమై..అక్కడక్కడే ట్రేడవుతున్నాయ్

నవంబర్ సిరీస్ పూర్తై..డిసెంబర్ సిరీస్ ప్రారంభం కాగా..కాల్ ఆప్షన్లు 

భారీగా హైరేంజ్ దగ్గర నమోదు కావడం విశేషం



సెన్సెక్స్ 66వేల పాయింట్ల దగ్గర ట్రేడవుతుండగా, బ్యాంక్ నిఫ్టీ పావుశాతంలాభంతో

ఐటిఇండెక్స్ అరశాతం నష్టంతో ట్రేడవుతున్నాయ్. హెల్త్‌కేర్,మెటల్ స్టాక్స్‌లో ర్యాలీ నడుస్తోంది

ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ పావుశాతం నష్టపోగా,కేపిటల్ గూడ్స్ సెక్టార్ అరశాతం లాభపడింది


నిఫ్టీ50లో దివీస్ ల్యాబ్స్, సిప్లా, డా.రెడ్డీస్, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఒకటి నుంచి రెండున్నరశాతం

లాభపడగా, హెచ్‌సిఎల్ టెక్, టాటామోటర్స్, విప్రో, బిపిసిఎల్, బ్రిటానియా అరశాతం నుంచి

ఒకశాతం వరకూ నష్టపోయాయ్

Comments