ఈ స్టాక్స్ యాక్షన్ మిస్ కాకండి


 ABB ఇండియా

టిటాగర్ రైల్ సిస్టమ్స్‌తో కలిసి భాగస్వామ్యం 

మెట్రో రోలింగ్ స్టాక్స్ కోసం ప్రొపెల్షన్ సిస్టమ్స్ తయారు చేసే వ్యాపారం ప్రారంభం


HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెన

కర్నాటక బ్యాంక్‌తో జట్టు కట్టిన ఇన్సూరెన్స్ కంపెని

తమ ఉత్పత్తులను బ్యాంక్ కస్టమర్లకు విక్రయించేలా మార్కెటింగ్ వ్యూహం


రేట్ గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్

QIP సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసినట్లు ప్రకటన

ఒక్కో షేరుకు రూ.643 చొప్పున 93.31లక్షల షేర్ల అలాట్‌


టాటా పవర్ కంపెనీ

1.4 గిగావాట్ల సామర్ధ్యం దాటిన సబ్సిడరీ టాటాపవర్ రెన్యువబుల్ ఎనర్జీ

దీంతో గ్రూప్ మొత్తం కేప్టివ్ ప్రాజెక్ట్స్ కెపాసిటీ 7961 మెగావాట్లకి చేరిక


ఓబెరాయ్ రియాల్టీ

థానే,కోల్షెట్‌లో ఫస్ట్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ లాంఛ్ 

3 టవర్లతో ఫస్ట్ ఫేజ్ ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటన


కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ కంపెనీ

బెంగళూరు,బుధిహాల్‌‌లోని యూనిట్ 15 తిరిగి ప్రారంభం

లాకౌట్ ఎత్తేసినట్లు ప్రకటన

అందరూ పనిలోకి రావాల్సిందిగా ఉద్యోగులకు సమాచారం ఇచ్చిన సంస్థ


HCKK వెంచర్స్

సాఫ్ట్‌లింక్ గ్లోబల్ విలీనం చేసుకుంటున్నట్లు ప్రకటన

ఈ డీల్ వేల్యూ రూ.430 కోట్లుగా అంచనా

Comments