గోల్డియం ఇఁటర్నేషనల్ కి గ్రాండ్ డీల్

 గోల్డియం ఇంటర్నేషనల్ కౌంటర్‌లో లార్జెస్ట్ డీల్ ఒకటి త్రూ కావడంతో

స్టాక్ భారీగా పెరుగుతోంది. దాదాపు 20 కోట్ల డైమండ్ స్టడ్డెడ్ గోల్డ్ జ్యుయెలరీ 

ఆర్డర్లు కంపెనీకి వచ్చాయని ఎక్స్‌చేంజ్‌లకు సంస్థ సమాచారం ఇచ్చింది


దీంతో ఈ స్టాక్ ఇంట్రాడేలో పదిశాతం వరకూ పెరిగి రూ.187.5


0కి చేరింది. 

ఇది ఈ స్టాక్ న్యూ 52వీక్స్ హై రేటు.


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి గోల్డియం ఇంటర్నేషనల్ స్టాక్ రూ. 181.90 దగ్గర ట్రేడ్ అయ్యాయ్


Comments