ఈ స్టాక్స్ ఈ రోజు కేక

 





JSW Steel:

JSW పెయింట్స్‌ కోసం రూ.75 కోట్ల పెట్టుబడి

తాజా ఇన్వెస్ట్‌మెంట్‌తో మొత్తం 750 కోట్లు వెచ్చించిన కంపెనీ

జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్‌లో కంపెనీకి 2.94కోట్ల షేర్లు 

ఈ షేర్ల సంఖ్య మొత్తం పెయిడప్ ఈక్విటీలో 12.84శాతానికి సమానం


లుపిన్

కెనాగ్లిఫ్లోజిన్ ట్యాబ్లెట్లకు టెంటాటివ్ అప్రూవల్ ఇచ్చిన USFDA

బ్రొమ్‌ఫీనాక్ ఆప్తాల్మిక్ సొల్యూషన్‌కి కూడా తాత్కాలిక అనుమతి


ఎల్టీఐ మైండ్‌ట్రీ

క్వాంటమ్ సేఫ్ వర్చువల్ ప్రవేట్ నెట్వర్క్ లాంఛ్ చేసిన కంపెనీ

లండన్‌లోని తన కస్టమర్లకు ఈ ప్రవేట్ సెక్యూర్ డేటా ట్రాన్స్‌మిషన్ సేవలు

క్వాంటమ్ ఎక్స్‌ఛేంజ్, ఫోర్టినెట్ అనే కంపెనీలతో టైఅప్ అయిన LTIమైండ్‌ట్రీ


ఎన్‌ఎండిసి

లంప్ ఓర్, ఫైన్ ఓర్ కి ధరల నిర్ణయం

లంప్ ఓర్‌ టన్నుకు రూ.5400, ఫైన్స్‌కి 4660 రూపాయల ధర


ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్

ప్రెస్టీజ్ గ్లెన్‌బ్రూక్ పేరుతో బెంగళూరు ఐటి హబ్‌లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ లాంఛ్

285 అపార్ట్‌మెంట్లతో  కూడిన ప్రాజెక్ట్ ఇది

ప్రాజెక్ట్ అంచనా విలువ రూ.550కోట్లు


టిసిఎస్

ఎక్స్ బై బ్యాక్ ట్రేడ్ కానున్న కంపెనీ

రూ.17వేలకోట్ల షేర్ల బైబ్యాక్ చేసిన కంపెనీ

అక్టోబర్‌లో పూర్తైన ఈ ప్రక్రియలో షేరుకు ఫిక్స్ చేసిన రేటు రూ.4150

Comments