వాటాలమ్ముకుంటున్న FIIలు..కొత్త ఆర్డర్లతో టాటా పవర్, ఈ రోజే లిస్ట్ కానున్న IREDA

 IREDA ఈ రోజే లిస్ట్ కానుంది

షేర్ల అలాట్‌మెంట్ ప్రైస్ రూ.32



సీమెన్స్

దాదాపు 50శాతం వృద్ధితో రూ.571.60 కోట్ల లాభం

క్యు2లో 24.7శాతం పెరిగిన ఆదాయం

రూ.5807.70కోట్లుగా నమోదు

కొత్త ఆర్డర్ల విలువ రూ.4498కోట్లు


టాటా పవర్ కంపెనీ

టాటా పవర్ రెన్యువబుల్స్ ఎనర్జీకి ఎల్ఓఏ

ఎస్వీజెన్‌తో కలిపి ర200మెగావాట్ల విద్యుత్ సంస్థ నెలకొల్పే ప్రాజెక్ట్ 


జొమేటో

ఆలీపే 3.14శాతం వాటా విక్రయానికి రంగం సిద్ధం

బ్లాక్ డీల్ రూపంలో రూ.940కోట్ల మేర షేర్ల విక్రయం

యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ రూ.111.28గా అంచనా 


కెనరా బ్యాంక్

కెన్‌బ్యాంక్ ఫ్యాక్టర్స్‌లో 70శాతం వాటా విక్రయానికి అడుగులు

ఆర్బీఐ కూడా ఈ విక్రయానికి అనుమతి

కెన్‌బ్యాంక్ ఫ్యాక్టర్స్ అనేది బ్యాంక్ తాలుకూ ఓ అన్‌లిస్టెడ్ సబ్సిడరీ


ఆస్టర్ డిఎం హెల్త్‌కేర్

అపినిటీ హోల్డింగ్స్ తన వాటా విక్రయానికి అడుగులు

ఆల్ఫా జిసిసి హోల్డింగ్స్‌కి ఆస్టర్ డిఎం హెల్త్‌కేర్ ఎఫ్‌జెడ్‌సి హోల్డింగ్స్ వాటా 

ఈ ట్రాన్సాక్షన్ విలువ బిలియన్ డాలర్లపై మాటే..!


PCBL

ఆక్వాఫార్మ్ కెమికల్స్ కొనుగోలుకు వేగంగా అడుగులు

దాదాపు రూ.3800కోట్ల డీల్ ఇది

ఆక్వాఫార్మ్ కెమికల్స్ కొనడానికి బోర్డ్ నుంచి అనుమతి

Comments