IPOలంటే ఇంత క్రేజేందయ్యా... ! ఎగబడ్డారంటే అతి కాదు

 ఈ వారం ఐదు ఐపిఓలు వస్తే..నాలుగు సూపర్ హిట్ కాగా..ఒకటి 

మాత్రం యావరేజ్‌గా సబ్‌స్క్రిప్షన్లు సాదించింది. 


పైనల్ లెక్కలు రేపు వస్తాయి కానీ..ప్రస్తుతానికి ఈ ఫోటో చూస్తే మీకే ఐపిఓల కోసం ఇన్వెస్టర్లు ఎలా ఎగబడ్డారో తెలుస్తుంది



IREDA కి దాదాపు 39 రెట్లు ఎక్కువగా..టాటా టెక్నాలజీస్‌కి 18 రెట్లు..ఫెయిర్ రైటింగ్‌కి 15రెట్లు..గంధార్ ఆయిల్‌కి 18రెట్ల స్పందన ఎక్కువగా కన్పించింది

Comments