IREDA ఐపిఓ..సబ్‌స్క్రైబ్ చేయాల్సిందే



అందరూ టాటా టెక్నాలజీస్ ఐపిఓ గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు కానీ..మరో మంచి

ఐపిఓ IREDA కూడా మంచిఆదరణే రాబడుతోంది. చాలా తక్కువ ప్రైస్ రేంజ్‌లో వచ్చిన

పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఇది..ఇప్పటికే ఫస్డ్‌డేనే సగానికిపైగా సబ్‌స్క్రిప్షన్ పొందింది


ప్రైస్ బ్యాండ్ రూ.30-32,లాట్ సైజ్ 460 షేర్లు

నవంబర్ 24న షేర్ల అలాట్‌మెంట్ అవుతుంది

నవంబర్ 28న లిస్ట్ అవుతుంది


రెన్యువబుల్ పవర్ ఇండస్ట్రీకి ఋణాలు ఇస్తుండటం ఈ కంపెనీ ప్రధాన వ్యాపారం


ఏడాదిన్నర కాలంలో ఓ పిఎస్‌యు ఇష్యూకి రావడం ఇదే ఫస్ట్ టైమ్ కాగా..మంచి ప్రీమియం

లిస్టింగ్ రోజున అందిస్తుందనే అంచనాలున్నాయ్

Comments