IREDA ఐపిఓ అలాట్‌మెంట్ స్టేటస్ చూసుకోండిలా...!

 



రూ.1290 కోట్ల నిధులను ప్రెష్ ఇష్యూతో సమీకరించిన IREDA ఐపిఓ, అలాట్‌మెంట్ ప్రారంభించింది
ప్రైస్ బ్యాండ్ రూ.30-32 కాగా..ఐపిఓ దాదాపు 39 రెట్ల స్పందన రాబట్టింది. 

ఈ అలాట్‌మెంట్ స్టేటస్ BSE వెబ్‌సైట్ నుంచి తెలుసుకోవచ్చు
1. బిఎస్ఈ వెబ్‌సైట్‌లో ఈక్విటీ సెలక్ట్ చేసుకుని ..Indian Renewable Energy Development Agency ని డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి
ఎంచుకోండి
2.అప్లికేషన్ నంబర్ కాని...పాన్ నంబర్ కానీ ఎంటర్ చేయండి
3. I am not robot అనే చెక్ బాక్స్ క్లిక్ చేయండి
వెంటనే మీకు షేర్లు అలాటైంది లేనిదీ తెలిసిపోతుంది
నవంబర్ 29న స్టాక్స్ మార్కెట్‌లో లిస్ట్ అవుతాయని అంచనా

ప్రస్తుతం IREDAకి గ్రేమార్కెట్ ప్రీమియం 30శాతం నడుస్తోంది. అంటే 41 రూపాయల దగ్గర ఈ షేర్లు లిస్ట్ కావచ్చనేది ఓ అంచనా





Comments