రెండో రోజు IREDA ర్యాలీ



నిన్నటి ర్యాలీని ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ

స్టాక్ కొనసాగిస్తోంది. ఇంట్రాడేలో 10శాతం వరకూ పెరిగి రూ.68.90కి చేరింది


వాల్యూమ్స్ కూడా భారీగా సాగుతుండటం ఈ కౌంటర్ ప్రస్తుత ప్రత్యేకత

ఏకంగా పాతిక కోట్ల షేర్లు ఇప్పటికే చేతులు మారాయ్


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి IREDA షేర్లు రూ.65.25 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments