*దంచికొట్టిన IREDA* ఫస్ట్ డే బ్లాక్ బస్టర్ ఓపెనింగ్





ఇవాళ ఈక్విటీ మార్కెట్లలోకిఎంట్రీ ఇచ్చిన IREDA లిస్టింగ్ గెయిన్స్ కోసం ఎదురు చూసినవాళ్లకి పండగ తెచ్చింది.అలాట్ మెంట్ రేటు రూ.32 కాగా, 50 రూపాయల దగ్గరట్రేడింగ్ ప్రారంభించింది. 



దీంతో 90శాతం లాభం ఇన్వెస్టర్లకు దక్కినట్లైందిఇంట్రాడేలో ఈ స్టాక్ ఇప్పటికే రూ.55.70 వరకూ వెళ్లగాఇది 72శాతం ప్రీమియంతో సమానంఇంకా ఈ కౌంటర్‌లో జోరుగా ట్రేడింగ్ సాగుతోంది..కాసేపట్లో ఆ 60 మార్క్ కూడా కన్పించినా కన్పించవచ్చు

Comments