Nbcc..ఎక్సైడ్ కేక పుట్టిస్తాయ్

 






అరబిందో ఫార్మా

తెలంగాణ ఏపిఎల్ హెల్త్‌కేర్ యూనిట్‌కి జీరో అబ్జర్వేషన్స్ జారీ చేసిన USFDA

NAI ( నో యాక్షన్ నీడెడ్-ఎలాంటి చర్యలుఅవసరం లేదు) పత్రంతో తనిఖీ ముగించిన అమెరికన్ డ్రగ్ సేఫ్టీ అథారిటీ


ఎక్సైడ్ ఇండస్ట్రీస్

వెర్టివ్ కంపెనీ గ్రూప్ లిమిటెడ్ యుకే, వెర్టివ్ ఎనర్జీ మధ్య సెటిల్‌మెంట్ అగ్రిమెంట్‌పై  హైకోర్టు డిక్రీ జారీ

క్లోరైడ్ మార్క్ అనేది ఇండియాలో ఇక వాడబోమంటూ పరస్పర అంగీకారానికి వచ్చిన రెండు కంపెనీలు

ఇది ఎక్సైడ్ కంపెనీకి అనుకూలంగా పరిణమించే పరిణామం


ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్

ఆర్బీఐ తీసుకున్న తాజా చర్య తమ కేపిటల్ యాడిక్వసీని ప్రభావితం చేస్తుందంటూ ప్రకటన

4శాతం తగ్గించుకుంటామని ప్రకటన


సిప్లా

945 మిలియన్ జారాలను డిమాండ్ గ్యారంటీ కింద ఫస్ట్ ర్యాండ్ బ్యాంక్‌కి సమర్పణ

మెడ్‌ప్రో ఫార్మాసూటికాకి బ్యాంకింక్ సదుపాయాల కొనసాగింపుకే ఈ తాజా సమర్పణ

సౌతాఫ్రికాలోని కంపెనీ స్టెప్‌డౌన్ సబ్సిడరీనే ఈ మెడ్‌ప్రో ఫార్మాసూటికా


రైట్స్

సిఎఫ్ఎం మోజాంబిక్యు‌కి 10 డీసిల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ ఆర్డర్

ఈ ప్రాజెక్ట్ వేల్యూ 37.68 మిలియన్ డాలర్లు

మరో 300 హైస్పీడ్ వేగన్ల ప్రాజెక్టు టెండర్ మాత్రం మిస్ చేసుకున్న కంపెనీ



NBCC ఇండియా

ఇన్సిట్యూట్ ఆప్ చార్టర్డ్ అక్కౌంటెంట్స్ ఆఫ్ఇండియాతో MOU

సంస్థకి చెందిన అన్ని భవంతుల ప్లాన్,డిజైన్,రెనోవేషన్ పనుల కోసం ఒప్పందం

మొత్తం ప్రాజెక్ట్ ధరల్లో 6.5శాతం మెయిన్‌టెనెన్స్ కాస్ట్‌ NBCC ఇండియాకి దక్కేలా ఒప్పందం

Comments