మార్కెట్లలో బీభత్సమైన వోలటాలిటీ , 1000 పాయింట్లు స్వింగైన సెన్సెక్స్

 మార్కెట్లలో బీభత్సమైన వోలటాలిటీ నెలకొన్నది. గురువారం ట్రేడ్ ప్రారంభం కావడం

21033 పాయింట్ల దగ్గర జరగగా, ఆతర్వాత 20976 పాయింట్లకు జారింది. ఇంట్రాడేలో 

183 పాయింట్లు నష్టపోయింది. ఐతే ఇప్పుడు తిరిగి 21138 పాయింట్లకు చేరడం ద్వారా

స్వింగ్ నమోదు చేసింది



సెన్సెక్స్ 70506 పాయింట్లనుంచి  69920పాయింట్లకు జారి, తిరిగి

పైకి లేచింది. ఇంట్రాడేలో 70442 పాయింట్లకు జంప్ చేసింది. దీంతో ఏకంగా

వెయ్యిపాయింట్ల స్వింగ్ నమోదైంది.


బ్యాంక్ నిఫ్టీ కూడా ఆరంభనష్టాలను సగానికిపైగా పూడ్చుకోగలిగింది

మార్కెట్లలోప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీ అరశాతం నష్టంతో ఉండగా, మిగిలిన అన్ని రంగాల షేర్లు

లాభంతో ట్రేడవుతున్నాయ్

Comments