2023లో టాప్ గ్రాసర్స్..లూజర్స్

2023 కేలండర్ ఇయర్‌లో NTPC 98శాతం

టాటా మోటర్స్ 95శాతం,బజాజ్ఆటో 91శాతం, కోల్ఇండియా 84శాతం

ఎల్ అండ్ టి 70 శాతం లాభం పంచి టాప్ 5 లార్జ్ క్యాప్ గెయినర్లుగా నిలిచాయ్




లూజర్లుగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ 27శాతం, యుపిఎల్ 16శాతం నష్టపోయాయ్



Comments