2 ఐపిఓలు..ఇవాళ ట్రేడర్లకు కాసుల గలగలే..




 ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్

ఈ రోజే లిస్ట్ కానున్న హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్

గ్రే మార్కెట్ ప్రీమియం రూ.147 నడుస్తుండగా 

అలాట్ మెంట్ ప్రైస్ రూ.493




డోమ్స్ఇండస్ట్రీస్

ఈ రోజే లిస్ట్ కానున్న మరో స్టేషనరీ ఆర్డ్స్ ప్రొడక్ట్స్ కంపెనీ

రూ.790 ఇష్యూ ప్రైస్

65శాతం ప్రీమియంతో లిస్ట్ కావచ్చనే అంచనా

కనీసం రూ.1200 దగ్గర లిస్ట్ అయ్యే సిగ్నల్స్

Comments