3 లిస్టింగ్స్..సందడే సందడి..హ్యాపీ ఫోర్జింగ్స్ దడదడ కాసుల గలగల



 కన్సాయ్ నెరోలాక్

ఏథోన్ డెవలపర్స్‌తో సేల్ అగ్రిమెంట్

ముంబైలోని ల్యాండ్ పార్సెల్ రూ.726కోట్లకి అమ్మేసేందుకు బోర్డ్ అనుమతి

రన్వాల్ డెవలపర్స్‌ సబ్సిడరీ సంస్థ ఏథోన్ డెవలపర్స్


ఆదిత్యబిర్లా కేపిటల్

ఆదిత్యబిర్లా పైనాన్స్ కంంపెనీలో రూ.850కోట్లు

ఆదిత్యబిర్లాకేపిటల్ డిజిటల్‌లో రూ.50కోట్ల పెట్టుబడి

ఈ రెండూ కూడా ఆదిత్యబిర్లా కేపిటల్ పుల్ సబ్సిడరీలుగానే కొనసాగుతున్నట్లు ప్రకటన


క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్

ఈ రోజే లిస్ట్ కానున్న ముఫ్టి మెన్స్‌వేర్

ఇష్యూ ప్రైస్ రూ.280


ఆర్‌బిజెడ్ జ్యూయెలర్స్

ఈ రోజే లిస్ట్ కానున్న అహ్మదాబాద్ జ్యుయెలరీ రిటైల్ కంపెనీ ఐపిఓ

అలాట్ మెంట్ రేటు షేరుకు రూ.100


హ్యాపీ ఫోర్జింగ్స్

ప్రిసిషన్ మెషీన్డ్ కాంపోనెంట్స్ మేకర్ ఐపిఓ డెబ్యూ నేడే

ఇష్యూ ప్రైస్ రూ.850


జైడస్ లైఫ్‌సైన్సస్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.284.58కోట్ల డిమాండ్ నోటీస్ పంపిన ఆదాయపు పన్నుశాఖ

సబ్సిడరీ జైడస్ హెల్త్‌కేర్‌కి పంపిన ఐటీ డిపార్ట్‌మెంట్ 

రిటన్స్ సబ్మిట్ చేసిన సమయంలో తప్పు దొర్లిందని..సరి చేస్తే డిమాండ్ నోట్ వెనక్కి తీసుకుంటారని సంస్థ వివరణ


విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లీయా

ఉత్తరఖండ్ ప్రభుత్వం నుంచి రెండు ప్రాజెక్టులకు LoA

హల్ద్వాని,కోట్డ్వార్‌లో రెండు నీటిపారుదల వ్యవస్థలను ఏర్పాటు చేసే ప్రాజెక్టులు ఇవి

ప్రాజెక్టుల విలువ రూ.899కోట్లు 

Comments