పదేళ్లలో 3 జనవరిలు ర్యాలీ..మరి ఈ సారి?

 గత పదేళ్లుగా జనవరి మాసంలో బాగా కూల్‌గా ఉంటుందట..మన స్టాక్ మార్కెట్లలో

దాని అర్ధం ఏమిటంటే, ఫ్లాట్‌గా లేదంటే..నష్టాల్లో. మరి ఈ సారి ఆ ఆనవాయితీకి

బ్రేక్ పడుతుందా..?


2015,2017,2018 కొత్త ఏడాది ప్రారంభ


నెలలో 4-5శాతం లాభపడగా..మిగిలిన  అన్ని సంవత్సరాల్ల

3శాతం వరకూ నష్టపోయాయ్. మరి ఈ ఏడాదికూడా అదే రీతిలో స్పందిస్తుందా లేదా చూడాలి


 మార్కెట్ అన్ని రికార్డులను బద్దలు కొట్టి కొత్త గరిష్టాలను అధిరోహిస్తున్నందున, జనవరి సెన్సెక్స్ మరియు నిఫ్టీలకు మరో మంచి నెల అవుతుందనే ఆశ ఉంది. గత చరిత్రను పరిశీలిస్తే, పెట్టుబడిదారులు నిరాశ చెందవచ్చు కానీ, ఎందుకంటే దశాబ్దకాలంలో జనవరి ఎక్కువగా మ్యూట్ చేయబడింది.


నిప్టీ 2023లో  21731 పాయింట్ల దగ్గర ముగియగా..సెన్సెక్స్ 72240 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. వీటి ఆల్‌టైమ్ హై లెవల్స్  21801, 72484. 


ఐతే ఇక్కడ రచయిత అభిప్రాయమేమంటే..ఈసారి ఎన్నికల ఏడాదికి ముందు కేపెక్స్ కోణంలో మోదీ ప్రభుత్వం భారీగా రాయితీలతో బడ్జెట్ కూర్పు ఉండవచ్చు..అందుకే ర్యాలీ కంటిన్యూ కావచ్చనేది ఓ అంచనా

Comments