కొచ్చిన్ కొచ్చెన్ కొత్త ఆర్డర్..స్టాక్ 4% జంప్

మరో షిప్‌యార్డ్ కంపెనీ కొచ్చిన్ కూడా ఇవాళ 4శాతం లాభపడింది

డిఫెన్స్ మినిస్ట్రీతో ఈ సంస్థ కూడా  రూ.488.25 కోట్ల ఒప్పందం కుదరడమే ఇందుకు కారణంగా చూడాలి



ఇదైతే ప్యూర్‌గా పెట్టుబడి లేని డీల్, నావికాదళంలోని  వెస్సెల్ ఎక్విప్‌మెంట్ రిపేర్,మెయిన్‌టెనెన్స్ కోసమే ఈ ఒప్పందం 

 ఈ సమాచారం బైటికి వచ్చిన తర్వాత కొచ్చిన్ షిప్ యార్డ్ షేర్లు రూ.1276 ధర వరకూ చేరాయి


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి కొచ్చిన్ షిప్‌యార్డ్ షేర్లు రూ.1273.95 దగ్గర ట్రేడ్ అయ్యాయ్



Comments