మిడ్‌క్యాప్‌లో మంట పుట్టించిన టాప్ 5 స్టాక్స్...చలిమంటేసిన 5 లూజర్లు

 మిడ్‌క్యాప్ గెయినర్లలో ఆర్ఈసీ 280శాతం, పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ 263శాతం

IRFC 203శాతం, ఎస్వీజెఎన్ 179శాతం, అరబిందో ఫార్మా 151శాతం లాభపడ్డాయి




మిడ్ క్యాప్ టాప్ 5 లూజర్లుగా రాజేష్ ఎక్స్‌పోర్స్ట్ తన షేరు విలువలో సగం నష్టపోగా

ఆదిత్యబిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ ే23శాతం, హనీవెల్ ఆటోమేషన్ ఇండియా 11శాతం, క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్,  ఏసిసి చెరో 11శాతం నష్టపోయాయ్



Comments