నిఫ్టీ50లో అదాని పోర్ట్స్ ర్యాలీ..కేక పెట్టించడానికి రెడీ అయిన LTI మైండ్ ట్రీ

 నిఫ్టీ ప్యాక్‌లో గురువారం ఎల్టీఐ మైండ్ ట్రీ, అదానీ ట్విన్స్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్

ఐషర్ మోటర్స్ ఒకటి నుంచి ఒకటిన్నరశాతం లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్,ఎస్బీఐ

లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ అండ్ టి, సిప్లా, సన్‌ఫార్మా ఒకటిన్నర నుంచి రెండున్నరశాతం

వరకూ నష్టపోయాయ్



వీటిలో అదానీ పోర్ట్స్ తన 52వీక్స్ హై రేటు రూ.1102.40కి దగ్గర్లో ట్రేడ్ అవుతోంది

LTIమైండ్‌ట్రీ మంచి హుషారుగా ట్రేడవుతూ..వాల్యూమ్స్ నమోదు చేసే పనిలో పడింది

ఈ స్టాక్ ఇప్పటికే 2శాతంలాభంతో రూ.6147 స్థాయికి చేరింది

Comments