జైడస్‌లైఫ్ సైన్సెస్ షేర్లస్పీడ్,హిట్స్ 52వీక్స్ హై


జైడస్ లైఫ్ సైన్సెస్ షేర్లు సో


మవారం ఉత్సాహంగా ట్రేడవుతున్నాయ్.స్టాక్ ట్రేడ్

ప్రారంభం కాగానే 3శాతానికిపైగా లాభపడి రూ.672.35కి చేరాయ్. ఇది ఈ స్టాక్ 52వీక్స్ హై రేటు


లాకోసమైడ్ ట్యాబ్లెట్లకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఇచ్చిందనే సమాచారం తర్వాతే

ఈ జోరు చోటు చేసుకుంది


మూర్ఛల వ్యాధికి ఈ లాకోసమైడ్ ట్యాబ్లెట్లను వాడుతుంటారు


స్టోరీ పబ్లిష్అయ్యే సమయానికి జైడస్ లైఫ్‌సైన్సస్ షేర్లు రూ. 675,70 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

అంతకి ముందు మరోసారి 52వీక్స్ హై రేటును రూ.677.50 దగ్గర సవరించాయ్

Comments