కాసేపట్లో 52వీక్స్ హై క్రాస్ చేయనున్న టాటా మోటర్స్

 టాటా గ్రూప్ కంపెనీల షేర్లు ఇవాళ లాభంతో  ట్రేడవుతున్నాయ్.అందులో టాటా మోటర్స్ అగ్రభాగంలో కొనసాగుతోంది. ఇంట్రాడేలో ఈ ఈస్టాక్ ఇప్పటికే 3శాతం లాభపడి రూ.731కి  చేరింది



టాటా మోటర్స్ 52వీక్స్ హై రూ.734.75 కాగా..దాన్ని కాసేపట్లో క్రాస్ చేసేస్పీడ్ కన్పిస్తోంది


ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా భారీగా నమోదు కావడమే ఇందుకు దోహదపడే అంశంగా అంచనా కాగా..ఈ కౌంటర్లో ఇప్పటికే 52లక్షల షేర్లు ట్రేడ్ అయ్యాయ్


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్్ కి టాటా మోటర్స్ రూ.729.45 దగ్గర ట్రేడ్ అయ్యాయ్


Comments