స్మాల్‌క్యాప్ స్టాక్స్ లో దంచికొట్టిన 5, చతికిలబడిన ఐదు

 



స్మాల్‌క్యాప్ గెయినర్లలో జైబాలాజీ ఇండస్ట్రీస్ ఏకంగా 1319శాతం దంచికొట్టగా, ఆరిన్‌ప్రో సొల్యూషన్స్  536శాతం లాభపడింది. ఐనాక్స్ విండ్ ఎనర్జీ 439శాతం, ల్లాయిడ్ ఎంటర్‌ప్రైజెస్ 432శాతం, టిటాగర్ రైల్ సిస్టమ్స్ 356శాతం లాభపడ్డాయి.





 లూజర్లుగా ఈఎక్ఐ ఎనర్జీ సర్వీసెస్ 67శాతం, జిఆర్ఎం ఓవర్సీస్ 56శాతం, బెస్ట్ ఆగ్రోలైఫ్

45శాతం, పిసి జ్యూయెలర్ 44శాతం,సన్మిట్ ఇన్ఫ్రా 42శాతం నష్టపోయాయ్ 


Comments