దేవ్‌యాని ఇఁటర్నేషనల్ 6% జంప్, రీజన్ ఇది


దేవ్‌యాని ఇఁటర్నేషన


ల్ స్టాక్ కేక పుట్టించింది. మంగళవారం ట్రేడ్ ప్రారంభం కాగానే

6శాతానికిపైగా ర్యాలీ చేసి రూ.195.40కి చేరింది. 


దుబాయ్ సబ్సిడరీ  థాయ్‌లాండ్‌లో  క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు

ప్రకటించింది. ఇందుకోసం అక్కడి కంపెనీ రెస్టారెంట్స్ డెవలప్‌మెంట్ కో కంపెనీలో షేర్ పర్చేజ్ అగ్రిమెంట్

కుదుర్చుకుంది. ఈ కంపెనీకి 274 కేఎఫ్‌సి రెస్టారెంట్లు ఇక్కడ ఉన్నాయ్

ఇదే తరుణంలో ఫారిన్ రీసెర్చ్ హౌస్ CLSA దేవ్‌యాని ఇంటర్నేషనల్ స్టాక్‌కి ఔట్‌పెర్ఫామ్ కాల్ఇవ్వడంతో పాటు

రూ.211 రేటు టార్గెట్ ఫిక్స్ చేసింది.అలానే జెఫ్రీస్ కూడా హోల్డ్ రేటింగ్ కంటిన్యూ చేసింది


స్టోరీ పబ్లిష్ చేసే టైమ్‌కి దేవ్‌యాని ఇంటర్నేషనల్ షేర్లు రూ.191.80 రేటు దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments