ఇచ్చి పడేస్తోన్న టాటా గ్రూప్‌ స్టాక్స్‌,ఆల్‌టైమ్‌హైకి టాటా మోటర్స్....777...800



వీకెండ్‌లో టాటాగ్రూప్ స్టాక్స్ ర్యాలీ చేస్తున్నాయ్.టాటాకన్జ్యూమర్ ప్రొడక్ట్స్ స్కీమ్ ఆఫ్ అమాల్గమేషన్‌తో నాలుగుశాతం వరకూ లాభపడగ, టాటా మోటర్స్ దంచిపడేసింది.ఇంట్రాడేలో 777 మార్క్ అందుకుంది

ఇది ఈ స్టాక్ న్యూ 52వీక్స్ హై రేటు. ఐతే స్టోరీ రాస్తుండగానే మరోసారి విజృంభించేసి 800 మార్క్ కూడా అందుకుంది. ఇది ఆల్‌టైమ్ హై రేటు టెక్నికల్‌గా ఈస్టాక్ మరింత ముందుకు పోతుందని నిన్ననే అనలిస్టులు చెప్పగా..ఇవాళ అది నిజమైంది


TCS , టాటా పవర్ కంపెనీ, ఇవాళ ఒకశాతం లాభపడగా, టాటాస్టీల్ ఒకటిన్నరశాతం లాభంతో ట్రేడవుతున్నాయ్టా.టా మోటర్స్ రూ.801 దగ్గర గరిష్టాన్ని సవరించగా, ఈ 2023లో టాటా గ్రూప్ స్టాక్స్ కనీసం 50శాతం రిటన్స్ ఇచ్చాయ్

Comments