ఈ 7 స్టాక్స్ ఇవాళ అదరగొట్టేశాయ్

 మార్కెట్లు ఫ్లాట్‌గా సాగుతుండగా, లార్జ్ క్యాప్ స్టాక్స్

తమ మొమెంటమ్ కంటిన్యూ చేస్తున్నాయ్. ఆటో,ఫార్మా,ఐటీ సెక్టార్

షేర్లలో బయింగ్ కనిపిస్తోంది



బజాజ్ ఆటో, సన్‌ఫర్మా, హిందాల్కో, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, హెచ్‌సిఎల్ టెక్

టైటన్ కంపెనీ, టిసిఎస్ ఈ రోజు తమ పాత అధిక ధరలను సవరించి కొత్త

52వారాల గరిష్టాలను తాకాయ్


Comments