ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్
ఈ రోజు రిజల్ట్స్ ఇవ్వనుంది
లిస్ట్అయిన తర్వాత ఫస్ట్ రిజల్ట్స్ ఇవి
స్పైస్ జెట్
ఈ రోజే రిజల్ట్స్ ఇవ్వబోతోంది
టొరంట్ పవర్
ఆటోమోటివ్స్ యాక్సిల్స్,టొరంట్ సౌర్య ఉర్జా3తో షేర్ పర్చేజ్ అగ్రిమెంట్
మైసూర్‌లోని TSU3PLకి చెందిన 4మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ తీసుకునేందుకు అగ్రిమెంట్
జొమేటో
సంస్ధలో పూర్తిగా వాటా విక్రయించేసిన SVF Growth (Singapore) Pte కంపెనీ
ఇది సాఫ్ట్ బ్యాంక్ అనుబంధ వెంచర్ కేపిటల్ సంస్థ
బ్యాంక్ ఆఫ్ ఇండియా
క్యుఐపి ద్వారా రూ.4500కోట్లు రైజ్ చేసినట్లు ప్రకటన
ఇష్యూ ప్రైస్ రూ.100.20 పైసలు
ల్లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ
ఐరన్ ఓర్ మైనింగ్ కెపాసిటీ పెంచినట్లు ప్రకటన
ఏడాదికి 55 మిలియన్ టన్నులకు విస్తరణ గతంలో ఇది 45 మిలియన్ టన్నులుగా ఉండేది
గడ్చిరౌలి జిల్లాలోని ప్లాంట్‌లో ఈ విస్తరణ పనులు
స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్
ఎన్సీడీల జారీపై ఎల్లుండు నిర్ణయం
ప్రవేట్ ప్లేస్మెంట్ పద్దతిలో ఎన్సీడీల జారీకి డిసెంబర్ 13న బోర్డ్ మీటింగ్
ఆమ్రపాలి ఫిన్కేప్
హష్ముఖ్ అర్వింద్భాయ్ రాజీనామా
కంపెనీ ఎండిగా వైదొలిగినట్లు ప్రకటన
ఏముందో లేదో గానీండి
ReplyDeleteగుండె లబక్ లబక్ మని కొట్టుకుంటోంది ఎప్పుడు మార్కెట్టు
ఢామ్మని పేలుతుందో అని :)
lic 800 వచ్చిందిగా మ్మేశారా
ReplyDelete