ఈ స్టాక్స్‌లోని డెవలప్‌మెంట్స్ చూడండి

హ్యాపీ న్యూ ఇయర్



కరూర్ వైశ్యా బ్యాంక్

కరూర్ వైశ్యా బ్యాంక్‌లో వాటా తీసుకునేందుకు ఐసిఐసిఐ ఏఎంసికి ఆర్బీఐ అనుమతి

9.95శాతం వాటా తీసుకోనున్న ICICI AMC

ఓటింగ్ రైట్స్‌కి సమానంగా వాటా 


గ్రాసిం ఇండస్ట్రీస్

భరూచ్,గుజరాత్‌ల 1.23లక్షల టన్నుల సామర్ధ్యం కలిగిన రెజిన్స్ తయారీ యూనిట్

దీంతో సంస్థకి ఏటా 2.46లక్షల టన్నుల సామర్ధ్యం ఒనగూరినట్లు ప్రకటన

స్పెషాల్టీ కెమికల్స్ తయారీ వ్యాపారంలో సంస్థకి అడ్వాంటేజ్


డా.రెడ్డీస్ ల్యాబరేటరీస్

ఇజ్రాయిల్ బేస్డ్ ఎడిటీ థెరాప్యూటిక్స్‌లో  10లక్షలకిపైగా షేర్లు కొనుగోలు

సబ్సిడరీ డా.రెడ్డీస్ ఇంక్ ద్వారా కొనుగోలు

2 మిలియన్ డాలర్లతో 6.46శాతం వాటాకి సమానమైన షేర్లు కొనుగోలు


ఎస్బీఐ కార్డ్స్అండ్ పేమెంట్ సర్వీసెస్

నితిన్ చుగ్‌ని నామినీ డైరక్టర్‌గా అప్పాయింట్ చేసిన సంస్థ

అక్టోబర్ 4 నుంచే వర్తింపు, గతంలో ఎస్బీఐకి డిజిటల్ బ్యాంకింగ్ హెడ్‌గా పని చేసిన నితిన్ ఛుగ్


నిప్పోన్ లైఫ్ ఇండియాఅసెట్ మేనేజ్‌మెంట్

సిఎఫ్ఓ పదవి నుంచి తప్పుకున్న ప్రతీక్ జైన్

డిసెంబర్ 29,2023నుంచే వైదొలగినట్లు ప్రకటన


లోథా డెవలపర్స్

జిఎస్టీ డిమాండ్ బెడద

ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ పేరిట రూ.91,60,63,334కి నోటీస్

2017 జులై నుంచి 2018 మార్చ్ మధ్య కాలంలో టాక్స్ లయబులిటీతో కలిపి ఇంత కట్టాలంటూ డిమాండ్ 


బొండాడ ఇంజనీరింగ్

ఎట్‌పోల్ టెక్నాలజీస్‌లో 60శాతం వాటాకి బోర్డ్ అనుమతి

2.19కోట్లరూపాయలకు కొనుగోలు చేయనున్న కంపెనీ

ఎలక్ట్రిక్ వాహనాలకు అడ్వాన్స్‌డ్ టార్క్ మోటర్స్,కంట్రోలర్స్

డ్రోన్స్, డిఫెన్స్,ఇండస్ట్రియల్ అప్లయెన్సెస్ తయారీ వ్యాపారంలో ఉన్న ఎట్‌పోల్స్ టెక్నాలజీస్

Comments