రివ్వున తిరిగిన అపోలో టైర్స్, దూసుకెళ్లిన షేర్లు



అపోలో టైర్స్ షేర్లు ఇంట్రాడేలో 4శాతం లాభపడ్డాయి. సంస్థకి చెందిన దాదాపు 2.30కోట్ల షేర్లను

వైట్ ఐరిస్ 100 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించిందనే టాక్ నడుస్తోంది


ఈ కౌంటర్‌లో ఇప్పటికే 3.6శాతం వాటాకి సమానమైన షేర్లు బ్లాక్ డీల్‌లో సేలయ్యాయ్. బయ్యర్ డీటైల్స్

తెలియడం లేదు కానీ..ఫ్లోర్ ప్రైస్ షేరుకు రూ.440 అంచనా. నిన్నటి క్లోజింగ్ రేటు రూ.453


వైట్ఐరిస్ సంస్థకి నిన్నటివరకూ అపోలోటైర్స్‌లో 8.04శాతం వాటా ఉంది

Comments