డబుల్ డిజిట్ గ్రోత్,దంచికొట్టిన స్మాల్‌క్యాప్

ఈ వారంలో కూడా BSE-మిడ్‌క్యాప్, BSE-లార్జ్‌క్యాప్ మరియు BSE-స్మాల్‌క్యాప్‌లు వరుసగా 2.6 శాతం, 2 శాతం మరియు 1.6 శాతంతో సరికొత్త రికార్డు గరిష్టాలను తాకాయి. BSE స్మాల్-క్యాప్ ఇండెక్స్ 1.6% పెరుగుదలతో 42,728 పాయింట్ల దగ్గర న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది



గుజరాత్ థెమిస్ బయోసిన్, సూర్య రోష్ని, సింకామ్ ఫార్ములేషన్స్, గల్లంట్ ఇస్పాత్, కామధేను, బ్లాక్ బాక్స్, హిందుస్థాన్ కాపర్ మరియు శివలిక్ రసయాన్ 20-32% లాభపడగా,


  సన్మిత్ ఇన్‌ఫ్రా, పిసి జ్యువెలర్, లాయిడ్స్ ఇంజనీరింగ్ వర్క్స్ , జిటిఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్,శిల్పా మెడికేర్, టూరిజం ఫైనాన్స్ కార్పోరేషన్ వగైరా ఐదు నుంచి పాతికశాతం వరకూ నష్టపోయాయ్

Comments