సజ్జన్ జిందాల్ పై రేప్ కేసు..గ్రూప్ స్టాక్స్ డౌన్

 ఛైర్మన్ సజ్జన్ జిందాల్‌పై రేప్ కేసు ఒకటి ఫైల్ కావడంతో..జేఎస్‌డబ్ల్యూ గ్రూప్

షేర్లలో పతనం చోటు చేసుకుంది. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్‌లో ఈ మేరకు

ఆయనపై ఓ కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఆరోపణలను సజ్జన్ జిందాల్ తోసిపుచ్చారు



ఇక కంపెనీకి చెందిన జేఎస్ డబ్ల్యూ హోల్డింగ్స్ 4శాతం నష్టపోయి రూ.4965.05 దగ్గర

ట్రేడవగా,జేఎస్ డబ్ల్యూ స్టీల్, JSW ఇన్‌ఫ్రా, జెఎస్‌డబ్ల్యూ ఎనర్జీ షేర్లు 2శాతం వరకూ 

నష్టపోయాయ్


JSW Energy Share Price

436.451.70 (0.39%)


JSW Steel Share Price

848.35-18.86 (-2.17%)


JSW Infrastructure Share Price

231.35-0.25 (-0.10%)


JSW Holdings Share Price

5,050.00-103.25 (-2.00%)

Comments