నేవీ షిప్ స్టాక్స్ వదలొద్దు..ఏం ఆర్డర్లురా బాబూ..! సర్టిఫికెట్ వద్దంటోన్న కరూర్ వైశ్యా బ్యాంక్

 


మాజగాన్ డాక్‌షిప్‌బిల్డర్స్

డిఫెన్స్ మినిస్ట్రీతో ఒప్పందం

ఆఫ్‌షోర్ పెట్రోల్ వెస్సెల్స్ ఆరు తయారీ చేసి ఇచ్చే కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ

డీల్ వేల్యూ రూ.1600కోట్లు

ఇండియన్ కోస్ట్‌గార్డ్ విభాగానికి ఈ వెస్సెల్స్ సరఫరా చేసేలా ఒప్పందం


కొచ్చిన్ షిప్‌యార్డ్

రక్షణ మంత్రిత్వశాఖతో రూ.488.25 కోట్ల ఒప్పందం

నేవల్ వెస్సెల్ ఎక్విప్‌మెంట్ రిపేర్,మెయిన్‌టెనెన్స్ కోసమే ఈ ఒప్పందం


అల్ట్రాటెక్ సిమెంట్

క్లీన్ మ్యాక్స్ టెర్రాతో షేర్ పర్చేజ్,షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్

26శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఒప్పందం

ఈ ఒప్పందం విలువ రూ.20.25కోట్లుగా అంచనా

రెన్యువబుల్ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ రంగంలో వ్యాపారం చేస్తోన్న క్లీన్ మ్యాక్స్ టెర్రా


బిఎస్ఈ

తదుపరి ఛైర్మన్‌గా ప్రమోద్ అగర్వాల్‌ నియామకానికి సెబీ అనుమతి

 జనవరి 16తో ముగియనున్న ప్రస్తుత ఛైర్మన్ ఎస్ఎస్ ముంద్రా పదవీకాలం


ఐసిఐసిఐ బ్యాంక్

ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‌గా సందీప్ బాత్రాని నియమించిన ఆర్బీఐ

డిసెంబర్ 23 నుంచి రెండేళ్ల పాటు వర్తింపజేసేలా ఉత్తర్వులు


కరూర్ వైశ్యా బ్యాంక్

ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్స్ చేపట్టిన బ్యాంక్

ప్రస్తుత ఇంట్నరల్ విజిలెన్స్ చీఫ్ రాజేష్‌ని ఇన్‌స్పెక్షన్,ఆడిట్ విభాగానికి బదిలీ

విజిలెన్స్ చీఫ్‌గా అజిన్ రాజ్ వ్యవహరిస్తారని ఎక్స్‌ఛేంజ్‌లకు సమాచారమిచ్చిన బ్యాంక్

మర్చంట్ బ్యాంకర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ని సరెండర్ చేయనున్న బ్యాంక్


Comments