ట్రెండ్ పాజిటివ్..ఇండెక్స్‌ల రికార్డులు

 మంగళవారం నాటి ట్రేడింగ్‌లో ఇండెక్స్‌లు మరోసారి రికార్డులను తిరగరాశాయ్

నిఫ్టీ 21500 మార్క్ ని క్రాస్ చేయగా..సెన్సెక్స్ 71437 పాయింట్ల దగ్గర ముగిసింది.



డైలీచార్టులలో బేరిష్ క్యాండిల్‌స్టిక నమూనా ఏర్పాటు కావడం సంగతి ఎలా ఉన్నా, సెంటిమెంట్

ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నదీ మరోసారి తెలిసివచ్చింది.ఇదే విషయాన్ని HDFC సెక్యూరిటీస్ రీసెర్చ్

అనలిస్టులు కూడా చెప్తున్నారు..ట్రెయిలింగ్ స్టాప్‌లాస్‌తో బయింగ్ చేయడమే ట్రేడింగ్ స్ట్రాటజీగా

పెట్టుకోవాలని ఈ సంస్థ రిటైల్ రీసెర్చ్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ నందీష్ షా సూచన


నిఫ్టీకి 21500-21600 రెసిస్టెన్స్ జోన్ కాగా..21300 సపోర్ట్ జోన్‌గా చెప్పారు.

బ్యాంక్ నిఫ్టీకి 47986,48074 పాయింట్లు రెసిస్టెన్స్, 47703,47474 పాయింట్లు సపోర్ట్ జోన్‌గా చెప్తున్నారు

Comments