మరోసారి ఊపుతోన్న జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ షేరు



జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ షేర్లు ఇవాళ మరోసారి లాభంతో ట్రేడ్ అవుతున్నాయ్

శుక్రవారం మధ్యాహ్నం తర్వాత కూడా స్పీడ్ తగ్గకుండా, రూ.75 దగ్గర ట్రేడ్ అయ్యాయ్


ఈరోజు ఓపెన్ కావడమే 6శాతం లాభంతో రూ.77.77కి చేరినా..తర్వాత స్టీమ్ కోల్పోయింది. ఐతే

నిన్నటి ముగింపు అయిన రూ.73.39 మాత్రం క్రాస్ చేయకుండా నిలబడింది. కౌంటర్ వాల్యూమ్స్ కూడా

ఇదేరీతిలో ఉంటే..సాయంత్రానికి రూ.75 దగ్గరే క్లోజ్ అయ్యే ఛాన్స్ కన్పిస్తోంది


భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో NIIF భారీగా రూ.675 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనుండటంతో..జిఎంఆర్ సంస్థ

దాన్ని త్వరితగతిన పూర్తి చేసే అవకాశాలున్నాయ్. ఈ నేపథ్యంలోనే స్టాక్ ట్రేడింగ్‌పై పాజిటివ్ ఎఫెక్ట్ పడింది

Comments