నష్టాలతో ప్రారంభం..పాజిటివ్ ట్రేడ్

 స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమైనా, తిరిగి పాజిటివ్‌గా

మారాయ్. ఇంట్రాడేలో తొలి అరగంటలో నిప్టీ 21472 పాయింట్ల వరకూవెళ్లింది


సెన్సెక్స్ 71500 దా


టి, ఫ్లాట్‌గా ట్రేడవుతోంది


బ్యాంక్ నిఫ్టీ అరశాతం నష్టపోగా, ఐటి ఇండెక్స్‌ ఫ్లాట్‌గా నష్టాలతో సాగుతోంది.

ఆటో, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెక్టార్లు అరశాతం లాభంతో, కేపిటల్ గూడ్స్ ఫ్లాట్‌గా

సాగుతుండగా, ఇండెక్స్‌లో సెక్టార్ రొటేషన్‌లో భాగంగా కన్జ్యూమర్ గూడ్స్, హెల్త్ కేర్ సెక్టార్లు

ఒకశాతానికిపైగా ర్యాలీ చేశాయ్. మిగిలిన సెక్టార్లు పావుశాతం వరకూ లాభంతో ట్రేడవుతున్నాయ్


బజాజ్ ఆటో, ఐషర్ మోటర్స్, సన్‌ఫార్మా,డా.రెడ్డీస్ ల్యాబ్స్, దివీస్  ల్యాబ్స్ ఒకటిన్నరశాతం నుంచి

మూడుశాతం వరకూ లాభపడగా,  కోల్ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, ఐటిసి, ఇండస్‌ఇండ్ బ్యాంక్,

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఒకటి నుంచి ఒకటిన్నరశాతం నష్టపోయాయ్

Comments