వేదాంత, ఇర్కాన్ పై ఓ కన్నేయండి

 సన్‌ఫార్మా

లిండ్రా థెరాప్యూటిక్స్ ఇంక్‌లో వాటా

16.7శాతం వాటా తీసుకోవడానికి సంసిద్ధం

మసాచుసెట్స్ బేస్డ్ కంపెనీ ఇది,లాంగ్ యాక్టింగ్ ఓరల్ థెరపీలో నిమగ్నమైన కంపెని

ఈ డీల్ వేల్యూ 30 మిలియన్ డాలర్లు


బయోకాన్

బయకాన్ బయలాజిక్స్ బయోసిమిలర్ వ్యాపారం సమీకృతం

120 దేశాల్లో బయోసిమిలర్స్ వ్యాపారం చేస్తోన్న బయోలాజిక్స్ 


వేదాంత

షేరుకు రూ.11 డివిడెండ్ ప్రకటన

కంపెనీకి రూ.4089 కోట్ల మేర ఖర్చు


ఇర్కాన్ ఇంటర్నేషనల్

ఎస్కామ్ హోల్డింగ్స్ SOCకి కంపెనీకి మధ్య వివాదంలో కంపెనీవైపే మొగ్గు చూపిన ఇంట్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

ఇర్కాన్‌కి రూ.103.62 కోట్లు చెల్లించేలా ఆర్బిట్రేషన్

రూ.115.98 కోట్లు చెల్లించాలని కోరిన ఇర్కాన్, ఆర్బిట్రేషన్ అవార్డ్‌ని ఆమోదించిన ఇర్కాన్


NHPC

డిసెంబర్ 22న బోర్డ్ మీటింగ్

పవర్ స్టేషన్ల విక్రయాలపై చర్చించే ప్రతిపాదన

భవిష్యత్‌లో కేపిటల్అవసరాల కోసమే ఈ మానిటైజేషన్‌గా కంపెనీ ప్రకటన


దేవ్‌యాని ఇఁటర్నేషనల్

దుబాయ్ సబ్సిడరీ కూడా థాయ్‌లాండ్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ వ్యాపారంలోకి ప్రవేశం

రెస్టారెంట్స్ డెవలప్‌మెంట్ కో కంపెనీలో షేర్ పర్చేజ్ అగ్రిమెంట్

Comments