వేదాంత పొలిటికల్ డొనేషన్



వేదాంతకి ఉన్న అప్పుల గురించి అందరికీ తెలుసు..కంపెనీ రీస్ట్రక్చర్ చేసి

వీటి నుంచి ఉపశమనం పొందుతామంటూ మొన్నామధ్య మంచి ప్లాన్  ఒకటి అనవైల్ చేసింది

ఐతే ఈ మధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికలకిముందు ఈ కంపెనీ భారీగా పొలిటికల్ డొనేషన్స్

చేసింది. నవంబర్ 4న బోర్డ్ మీటింగ్‌లో ఈ నిర్ణయంతీసుకోగా,, దాదాపు 155 కోట్లను

ఎలక్టోరల్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రాజకీయపార్టీలకు విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది


ఇప్పటికి 455 కోట్లు ఈ-బాండ్లతో పార్టీలకు డొనేట్ చేసినట్లు తెలియడంతో..నష్టాలు, అప్పుల్లో ఉన్న

కంపెనీలు...ఇలా చేయడం కరెక్టేనా..అనే చర్చ ప్రారంభమైంది..ఐతే ఈ బాండ్లతో పార్టీలను సంతృప్తి

పరచితే..తమ పనులు సానుకూలంగా అవుతాయనే వాదనా మరోటి ఉంది..అలా వేదాంత ఎలక్టోరల్

బాండ్ల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు టాపిక్‌గా మారింది

Comments