కొత్త లిస్టింగ్..స్వాన్, ఫెడరల్ బ్యాంక్‌లో డెవలప్ మెంట్స్ చూడండి

 ఇన్నోవా కేప్‌టాబ్

ఈరోజే లిస్ట్ కానున్న ఫార్మా కంపెనీ

ఐపిఓ అలాట్‌మెంట్ రేటు రూ.448


శాటిన్ క్రెడిట్‌కేర్ నెట్వర్క్

కర్నాటక బ్యాంక్‌తో కలిసి మైక్రోలెండింగ్ వ్యాపారంలో ముందుకు సాగే నిర్ణయం

మానిటరింగ్, కలెక్షన్స్ విషయాల్లో కంపెనీ సర్వీస్ ప్రొవైడర్‌గానూ పని చేయనున్నట్లు ప్రకటన


స్వాన్ ఎనర్జీ

తొందర్లోనే భారీగా నిధుల సేకరణ

4వేల కోట్ల రూపాయలను సేకరించేందుకు బోర్డ్ ఓకే

ఈక్విటీ షేర్లు, సెక్యూరిటీల రూపంలో సేకరణ


ఫెడరల్ బ్యాంక్

పెయిడప్ షేర్ కేపిటల్ బదిలీ ద్వారా బ్యాంక్‌లో ఐసిఐసిఐ ప్రు AMC‌కి వాటా

9.95శాతం వాటా తీసుకునేందుకు ఆర్బీఐ అనుమతి


ఆర్బీఎల్ బ్యాంక్

ఐసిఐసిఐ అసెట్ మేనేజ్‌మెంట్, ప్రుడెన్షియల్ లైప్ ఇన్సూరెన్స్‌లకు బ్యాంక్‌లో వాటా

9.95శాతం వాటా కొనుగోలు కోసం ఆర్బీఐ అప్రూవల్


టాటా కాఫీ

టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌లో సంస్థల వ్యవస్థీకరణ

జనవరి 1 నుంచి టాటా కాఫీని,టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బెవరేజ్‌లో కలిపేయనున్న సంస్థ

సంస్థలో పని చేస్తోన్న ఉన్నతస్థాయి సిబ్బంది అంతా తమ స్థానాలు ఖాళీ చేయనున్నట్లు ప్రకటన


Comments