మరోసారి ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ దిశగా..సలార్ బూస్ట్

 మార్కెట్లు గత మూడు సెషన్ల ఊపుని కొనసాగిస్తున్నాయ్. దీంతోనిఫ్టీ 

మరోసారి ఆల్‌టైమ్ హై లెవల్‌ని క్రాస్ చేసే పనిలో పడింది. ఇప్పటికి ఇంట్రాడేలో

21584 పాయింట్లకు చేరగా ఆల్ టైమ్ హై 21593 పాయింట్లు



సెన్సెక్స్ 470 పాయింట్ల లాభంతో  71800పాయింట్లకి చేరగా

బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్ ముప్పావుశాతం లాభపడ్డాయి.

ఆటోస్టాక్స్ ఒకటిన్నరశాతంలాభంతో టాప్ పెర్ఫామింగ్ సెక్టార్‌గా దంచికొడుతుంటే

మెటల్ ఇండెక్స్ కూడా మెరిసిపోతోంది.మిగిలిన అన్ని రంగాల షేర్లు లాభంతోనే ఉన్నాయ్


నిఫ్టీ50లో అల్ట్రాటెక్ సిమెంట్, హిందాల్కో, టాటా మోటర్స్,టాటాస్టీల్, బజాజ్ ఆటో రెండు నుంచి

3శాతానికిపైగా లాభపడ్డాయి. లూడర్లలో నిన్న ఇరగదీసిన ఎన్టిపిసి, బ్రిటానియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్

హీరోమోటోకార్ప్, ఏషియన్ పెయింట్స్ అరశాతం నుంచి ఒకశాతం వరకూ నష్టపోయాయ్

Comments