ఆశిష్ కచోలియా బ్రాండ్ కాన్సెప్ట్స్ అనే కంపెనీలో ఒకశాతం వాటా కొనుగోలు చేసారు
ఇది బ్యాగ్స్,ఫ్యాషన్ యాక్సెసరీస్ వ్యాపారంలో ఉన్న కంపనీ.
ఆశిష్ రమేష్ చంద్ర కచోలియా బ్రాండ్ కాన్సెప్ట్ ఒక్కో షేరుకు సగటున
రూ.657.55 రేటుతో లక్ష షేర్లను కొనుగోలు చేయగా, రూ.6.57 కోట్లు ఈ వాటా కోసం ఆయన ఖర్చు పెట్టారు
RBA ఫైనాన్స్ అనే మరో సంస్థ కూడా ఇదేరేటుతో 94192 షేర్లను కొనుగోలు చేసింది
Comments
Post a Comment