ఐయ్యారే ఐనాక్స్ ..కాసులు కురిపించిందిగా


మార్కెట్లు


డౌన్‌ట్రెండ్‌లో ఉన్నాసరే..ఐనాక్స్ ఇండియాషేర్లు మార్కెట్లలో

తొలి అడుగు అద్భుతంగా వేశాయ్. స్టార్టింగ్ రేటు రూ.910 దగ్గర మొదలై

రూ.979 వరకూ వెళ్లాయ్. దీంతో ఈఐపిఓపై అనలిస్టులు పెట్టుకున్న అంచనాని

నిలబెట్టింది


క్రయోజెనిక్ ట్యాంక్స్ తయారు చేసే ఈ కంపెనీ షేర్ల అలాట్‌మెంట్ రేటు రూ.660కాగా..50శాతం రాబడిని ఇచ్చింది


ఐతే ముందుగా పెట్టుకున్న 75శాతం ప్రీమియం మాత్రం మార్కెట్ కండిషన్‌ని బట్టి ఆవిరైనట్లనుకోవాలి


 స్టోరీ పబ్లిష్అయ్యే టైమ్‌కి ఐనాక్స్ ఇండియా షేర్లు రూ.928 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments