మొహం చాటేసిన ఆర్బీజెడ్ లిస్టింగ్ గెయిన్స్..ప్లాట్ స్టార్ట్



అహ్మదాబాదీ జ్యూయెలరీ కంపెనీ ఆర్బీజెడ్ జ్యుయెలరీస్ ఐపిఓ మార్కెట్లలో చప్పగా

ఎంట్రీఇచ్చింది. ఇష్యూ రేటు వందరూపాయలు కాగా, అక్కడే ట్రేడ్ ప్రారంభించింది.


ఖచ్చితంగా వందకోట్ల రూపాయలే సేకరించిన ఈ ఐపిఓకి స్పందన కూడా ఓమాదిరిగానే ఉంది

రిటైల్ కేటగరీ పాతికరెట్లు, హెచ్ఎన్ఐ కేటగరీ 9 రెట్లు,క్వుఐబి 14 రెట్లు ఎక్కువగా బిడ్లు దాఖలు చేయగా

ఈ మాదిరి స్పందన లిస్టింగ్ రోజున ప్రతఫలించింది


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి ఆర్బీజెడ్ జ్యూయెలరీస్ షేర్లు రూ. 105 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments