రైల్‌టెల్ షేర్ల ర్యాలీ, న్యూ ఆర్డర్ బూస్ట్



రైల్‌టెల్ షేర్లు వీకెండ్‌లో స్పీడ్‌గా ట్రేడవుతున్నాయ్.ఇంట్రాడేలో రూ.304 రేటుకి చేరగా

కౌంటర్ వాల్యూమ్స్ భారీగా నమోదు అవుతున్నాయ్. 46లక్షల షేర్ల ట్రాన్సాక్షన్స్ ఇప్పటికే నమోదు అయ్యాయ్


కంపెనీకి NF రైల్వే కన్‌స్ట్రక్షన్ నుంచి రూ.66.83కోట్ల ఆర్డర్ ఒకటి వచ్చిందని, ఎక్స్‌ఛేంజ్‌లకు సమాచారం ఇచ్చారు.

ఈ ఆర్డర్ లండింగ్ డివిజన్‌లో భైరవి సైరాంగ్ న్యూసింగిల్ లైన్ సెక్షన్‌‌కి సంబంధించినది. ఇక్కడ మొత్తం టన్నెల్ సిస్టమ్ కమ్యూనికేషన్స్‌ని తయారు చేసి, పాసింజర్ ఇన్ఫర్మేషన్‌తో ఇంటిగ్రేట్ వ్యవస్థ నెలకొల్పి ఆ తర్వాత టెస్టింగ్ వ్యవహారాలు కూడా RAILTEL చూడాల్సిఉంటుంది

297.15 INR

+5.60 (1.92%)

Comments