ఇన్ఫోసిస్ కి భారీ లాస్ యుపిఎల్ రై్ట్స్ ఇష్యూ

 Infosys

భారీగా క్లయింట్ కాంట్రాక్ట్ లాస్

1.5 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్ట్స్ రద్దు

పదిహేనేళ్లపాటు సాగే ఈ ఒప్పందం రద్దుతో ఇన్ఫోసిస్‌పై నెగటివ్ ఇంప్రెషన్


యుపిఎల్

రూ.4200కోట్ల మేర ఫండ్ రైజ్ 

రైట్స్ ఇష్యూతో ఫండ్ రైజ్‌కి బోర్డ్ ఓకే


టాటాస్టీల్

జనవరి 25న బోర్డ్ మీటింగ్

టాటా స్టీల్, ఇఁడియన్ స్టీల్ అండ్ వైర్ ప్రొడక్ట్స్ అమాల్గమేషన్‌పై నిర్ణయం


బయోకాన్

బయోకాన్ బయలాజిక్స్ శాండోజ్‌తో డిస్ట్రిబ్యూషన్ ఒప్పందం

జపాన్‌లో అడాలిముబాబ్ బిఎస్ ఇంజెక్షన్ తయారీ,అమ్మకాల కోసమే ఈ డీల్


జైడస్ లైఫ్ సైన్సెస్

చంగోడర్,అహ్మదాబాద్‌లో తనిఖీ ముగించిన USFDA

ఎలాంటి అభ్యంతరాలనూ వ్యక్తం చేయలేదని ప్రకటన


కేపిఐటి టెక్నాలజీస్

N-డ్రీమ్‌లో 13శాతం వాటా కొనుగోలు

దాదాపు 3 మిలియన్ యూరోలతో కొన్న కంపెనీ

N-డ్రీమ్ ఏజి అనేది క్లౌడ్ బేస్డ్ గేమ్ ప్లాట్‌ఫామ్ కంపెనీ 

Comments