ఇండియా షెల్టర్ పైనాన్స్ డీసెంట్ లిస్టింగ్ గెయిన్స్

 ఇండియా షెల్టర్ ఫైనాన్స్ షేర్లు పాతికశాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయ్

ఇంట్రాడేలో రూ.630 రేటు పలికాయ్



ఇష్యూ ధరకు 25.7 శాతం ప్రీమియంతో లిస్ట్ అయిన ఈ కంపెనీ ఐపిఓకి (రూ. 1,200 కోట్ల పబ్లిక్ ఆఫర్ ) 36.71 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఇష్యూ పరిమాణం 1.79 కోట్లకు 65.75 కోట్ల షేర్లకు బిడ్‌లు వచ్చాయి. దానికి తగినట్లుగానే ఈ సూపర్ లిస్టింగ్ గెయిన్స్ చోటు చేసుకున్నాయ్


ఐపిఓ ఇష్యూ సమయంలో రిటైల్ ఇన్వెస్టర్లు 9.95 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎన్‌ఐఐ) 28.51 రెట్లు పెరిగారు మరియు క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లు (క్యూఐబి) 89.7 రెట్లు తమకు కేటాయించిన షేర్లను కొనుగోలు చేశారు.


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పోరేషన్ షేర్లు రూ.578.80  దగ్గర

ట్రేడ్ అయ్యాయ్

Comments