ఈ డెవలప్‌మెంట్స్ చూడండి

 



లుపిన్

అల్ల్యూపురినోల్ ట్యాబ్లెట్ల న్యూ డ్రగ్ అబ్రివేషన్‌కి USFDA అప్రూవల్

జైలోప్రిమ్‌కి సమానమైన మందుగా ఈ ట్యాబ్లెట్‌ని తయారు చేసిన లుపిన్

100,300 మిల్లీగ్రాముల డోసేజ్‌లో విక్రయాలకు సిద్ధమైన కంపెనీ



యునైటెడ్ స్పిరిట్స్

నేషనల్ ఇన్సిట్యూషనల్ కస్టమర్ల నుంచి రూ.365.33కోట్లు రాబట్టిన సంస్థ

పాత సెటిల్‌మెంట్‌లో సంస్థకు వచ్చిన ధనం


టాటా పవర్ కంపెనీ

152 మెగావాట్ల డిసిఆర్ సోలార్ పివి మాడ్యూల్స్‌ని NTPC నోక్ సోలార్ పివి ప్రాజెక్ట్‌కి సరఫరా చేసే ఒప్పందం

టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ ద్వారా ఈ పంపిణీ

మొత్తం ఆర్డర్ వేల్యూ రూ.418 కోట్లు

రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో ఎన్‌టిపిసి 3-245 మెగావాట్ల సోలార్ పార్క్ డెవలప్ చేస్తుండగా,

అందులో భాగమే ఈ ఒక ఒప్పందం


మాజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్

యూరోపియన్ క్లయింట్లతో 3 ఒప్పందాలు

7500 డిడబ్ల్యూటి మల్టీపర్పస్ హైబ్రిడ్ పవర్ వెస్సెల్స్ తయారీ కోసమే ఈ కాంట్రాక్ట్ 

ఈ 3 ఒప్పందాల విలువ 42 మిలియన్ డాలర్లు


మ్యాన్‌కైండ్ ఫార్మా

ఆక్టిమెడ్ థెరాప్యూటిక్స్‌లో 100 పౌండ్లు తక్కువగా పదిలక్షల పౌండ్లను ఇన్వెస్ట్ చేసిన సంస్థ

ఇప్పటికే సంస్థలో 9శాతం వరకూ వాటా ఉండగా, దానికిఇది మరో 1.29శాతం అదనం

క్యాన్సర్ కాచేగ్జియా, అమైట్రోఫిక్ లేటర్ స్క్లీరోసిస్ వ్యాధుల చికిత్స విభాగంలో కలిసిరానున్న ఈ ఇన్వెస్ట్‌మెంట్

Comments