కన్సాలిడేషన్ కొద్ది సెషన్లు..సెంటిమెంట్ బుల్లిష్

వరస లాభాల సెషన్ల తర్వాత నిన్న కాస్త నెమ్మదించిన మార్కెట్లు..ఈ రోజు మరో సెషన్‌కి సిద్ధమయ్యాయ్


ఐతే బుల్స్ తమ జోరు తగ్గించడానికి సిద్ధంగా లేరనేది కన్పిస్తుండగా, కొద్ది సెషన్లు కన్సాలిడేషన్ కన్పించవచ్చు

ఐతే అంచనాలను తలకిందులు చేస్తూ..ఎకాఎకినా పైకి ఎగబాకినా జరగొచ్చు, లేదంటే సడన్ సెల్లాఫ్ వచ్చినా రావచ్చు 


నిన్న నిఫ్టీ 21419 పాయింట్ల దగ్గర, సెన్సెక్స్ 71315 పాయింట్ల దగ్గర ముగిశాయ్


నిఫ్టీకి 21467,21495,21540 పాయింట్ల దగ్గర రెసిస్టెన్స్, 21377,21350,21305 పాయింట్ల దగ్గర సపోర్ట్ పాయింట్లు కన్పిస్తున్నాయ్

Comments

  1. మీ అనాలిసిస్ బావుందండీ
    పై కెళ్లొచ్చు
    క్రింద పోవచ్చు
    సైడ్ వైస్ అయిపోవచ్చు :)

    మిగులేమిటి ?


    ReplyDelete

Post a Comment