ఎక్కర ఎక్కు...హైలైస్సా..ఇంకో మెట్టు

 



మార్కెట్లు మరో రికార్డులసెషన్‌కి రెడీ అయ్యాయ్. గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెనింగ్ అని చెప్తున్నా..సరే

అమెరికా మార్కెట్ల లాభం, ఆసియా మార్కెట్లు నష్టాలతో ఉన్నాసరే మార్కెట్లలో ఉన్న పాజిటివ్ మూడ్

నిఫ్టీని మరో మెట్టు ఎక్కించడానికి రెడీ అవనుంది


నిఫ్టీ 21500 లెవల్ దాదాపు సాధించగా..కాసేపట్లో ఇవాళ్టి ట్రేడింగ్‌లో నెక్ట్స్ మార్క్ నమోదుకానుంది

Comments