నిఫ్టీ దౌడ్..ముందుకే

 డిసెంబర్ ఫ్యూచర్స్..అలానే 2023 కేలండర్ ఇయర్ కూడా బ్రహ్మాండంగా ముగిసినట్లు మన మార్కెట్ల జైత్రయాత్ర తెలుపుతోంది. నిఫ్టీ  వరసగా ఐదు రోజులు దంచికొట్టి దుమ్మురేపడంతో..నిఫ్టీ 21779 పాయింట్ల దగ్గర నిలిచింది. సెన్సెక్స్ 72410 పాయింట్ల దగ్గర ముగిసింది


ఇక నిఫ్టీకి 22వేల పాయింట్ల మార్క్ ఒకటో రెండో సెషన్ల దూరంలో నిలవగా..సెన్సెక్స్ 73వేల పాయింట్లకు దగ్గర్లో ఉంది. ఈ సెంటిమెంట్ మార్క్స్ 

అందుకోవడానికి మార్కెట్లు రెడీ అవుతుండగా, రీసెంట్ కన్సాలిడేషన్ మోడ్ బ్రేక్ అయినట్లే అనలిస్టులు చెప్తున్నారు. 


నిప్టీకి 21700,21500 సపోర్ట్ జోన్‌గా భావిస్తుండగా, ఆర్ఎస్ఐ, MACD పాజిటివ్ బయాస్‌తో ఉన్నట్లు 

క్యాండిల్ స్టిక్ నమూనా ఏర్పాటు కావడం కూడా మరింత బుల్లిష్‌నెస్‌కి సంకేతంగా చెప్తున్నారు. 

Comments